ఊపిరితిత్తుల క్యాన్సర్: అత్యంత సాధారణ క్యాన్సర్ లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. 2020లో 2.2 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యాయట. దీంతో క్యాన్సర్ సంబంధ మరణాలు మరింత పెరుగుతున్నాయి.
Images source: google
చికిత్స ఆలస్యం: చికిత్స ఆలస్యం అయితే మరణం సంభవిస్తుంది అంటున్నారు నిపుణులు. త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవాలి.
Images source: google
డైమండ్ ఫింగర్ టెస్ట్: మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని డైమండ్ ఫింగర్ టెస్ట్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
Images source: google
పరీక్ష ఎలా చేయాలి: ఈ టెస్ట్ కోసం మీ బొటన వేలు, చూపుడు వేలును కలిపాలి. ఖాళీ లేకపోతే ఇది finger clubbingని సూచించినట్టు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ఒక సంకేతంగా పరిగణిస్తున్నారు.
Images source: google
క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్న 35% కంటే ఎక్కువ మంది వ్యక్తులలో ఈ టెస్ట్ ద్వారా క్యాన్సర్ ను గుర్తించారు.
Images source: google
లక్షణాలు: 3 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉండటం, ఛాతీ పెరగడం, శ్వాస ఆడకపోవడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, ముఖం, మెడ వాపు, శ్వాసలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది వంటివి ఈ క్యాన్సర్ లక్షణాలు.
Images source: google
క్యాన్సర్ కారణాలు: స్మోకింగ్, పొల్యూషన్, వారసత్వం, HIV సోకడం వంటివి ఈ క్యాన్సర్ కు ప్రధాన కారణాలు అంటున్నారు నిపుణులు.
Images source: google
నివారణ చర్యలు: ధూమపానం మానేయడం, నారింజ, ద్రాక్ష, పీచెస్, క్యారెట్ వంటి ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
Images source: google