ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారానికి మొగ్గు చూపుతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా నాన్ వెజ్ లేకపోతే తినడం లేదు. దీంతో శరీరం రోగాల మయంగా మారుతోంది.
Image Credit : pexels
చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, థైరాయిడ్, లివర్ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. దీంతో నూట యాభై ఏళ్లు జీవించాల్సిన శరీరం యాభై ఏళ్లకే నశిస్తోంది.
Image Credit : pexels
లివర్ తినడం వల్ల : మాంసాహారం తినడం వల్ల మనకు నష్టాలే కలుగుతాయి. కానీ మనకు తెలియకుండా మనం జంతువుల లివర్ తినాలని ఉత్సాహపడుతుంటారు. కానీ లివర్ లో అనేక ఇబ్బందులు కలిగించే కారకాలు ఉంటాయి.
Image Credit : pexels
లివర్ తినడం వల్ల రోగాలు కొనితెచ్చుకుంటాం. చికెన్ అయితే లెక్కలేకుండా తింటున్నారు. చికెన్ వల్ల ఇంకా చాలా నష్టాలు ఉన్నాయని తెలుసుకోవడం లేదు.
Image Credit : pexels
రోగాలకు ఆస్కారం : మాంసాహారం దూరం చేసుకుంటేనే మనకు లాభాలుంటాయి. ప్రస్తుతం అందరు మాంసాహారాన్నే ఇష్టపడుతున్నారు. ఫలితంగా పలు రోగాలకు ఆస్కారం ఏర్పడుతుంది.
Image Credit : pexels
జంతు సంబంధమైన : మనిషి శరీరం నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ గానే తయారు చేయబడింది. కానీ మనమే నాన్ వెజ్ ను ఇష్టంగా తింటూ లేని కష్టాలు తెచ్చుకుంటున్నాం.
Image Credit : pexels
సురక్షితం కాదు : లివర్ చాలా మంచిదనే ఉద్దేశంతో చాలా మంది లివర్ ను ఇష్టంగా తింటుంటారు. కానీ లివర్ లోనే ఎన్నో రోగాలు ఉంటాయి. దీంతో దాన్ని తినడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి.
Image Credit : pexels
చికెన్, మటన్ ఏదైనా లివర్ కావాలని పట్టుబడుతుంటారు. ఇందులో ఉండే వ్యర్థాలతో మనకు తీవ్ర నష్టం కలుగుతుంది. మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది.
Image Credit : pexels