https://oktelugu.com/

బిడ్డకు పాలిచ్చే ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు..

Images source : google

చాలా మంది తల్లులకు బిడ్డకు పాలు ఇవ్వడం ఒక అందమైన, సవాలు చేసే ప్రయాణం. డెలివరీ అయిన దగ్గర నుంచి బిడ్డ పాలు మానే వరకు ప్రతి తల్లికి చాలా సమస్యలు ఉంటాయి.

Images source : google

పుట్టగానే బిడ్డ పాలు తాగదు. మీరు ఓపికగా పాలు పట్టించాలి. ముర్రుపాలను తప్పకుండా తాగించాలి.

Images source : google

హైడ్రేటెడ్ గా ఉండండి. పాలు రావడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉంటాయి. వాటి మీద ధ్యాస పెట్టండి.

Images source : google

బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు పాలు సరిపోతాయి. కానీ పెరుగుతున్న కొద్ది పాలు సరిపోవు. కాబట్టి మీరు మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదా బిడ్డ ఆకలికి ఏడుస్తుంది.

Images source : google

బ్రెస్ట్ ను మసాజ్ చేస్తూ ఉండాలి. మొదట్లో పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గడ్డలు కట్టే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీరు మరింత ఎక్కువ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు శస్త్ర చికిత్స వరకు వెళ్లాల్సిందే.

Images source : google

పిల్లలకు తల్లి పాలు తాగిన తర్వాత కొందరికి గ్యాస్ సమస్య వస్తుంది. దీని వల్ల కూడా వారు ఏడుస్తారు. పిల్లలకు గ్యాస్ పోయేలా కొన్ని వ్యాయామాలు ఉంటాయి. చేయించండి.

Images source : google

కొందరు మహిళలు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే పాలు ఇవ్వడం ముందు నుంచే అలవాటు చేయండి. మీరు లేకపోతే వారు ఏడ్వరు.

Images source : google