తెల్ల పులులు ఉన్న జూ లు ఇవే..

తెల్ల పులి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. కానీ అరణ్యంలో ఈ గంభీరమైన జాతులను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే.

Image Credit : google

Image Credit : google

కానీ చూడాలి అనుకోరు. కేవలం జూ పార్క్ లో మాత్రమే వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి జూ పార్క్ లకు వెళ్తే ఇవి కనిపిస్తాయా అంటే అన్నింటిలో ఉండవు. మరి ఈ వైట్ టైగర్ ఉన్న కొన్ని జూ పార్క్ ల గురించి తెలుసుకుందాం.

Image Credit : google

నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ : భువనేశ్వర్‌లోని ప్రముఖ జంతుప్రదర్శనశాలలో తెల్ల పులులు ఉన్నాయి.

Image Credit : google

రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ : పూణేలో తెల్ల పులులు, బెంగాల్ టైగర్ లను చూడవచ్చు.

Image Credit : google

మైసూర్ జూను 1892లో స్థాపించారు. ఇది భారతదేశంలోని పురాతన జంతుప్రదర్శనశాల, ఇది కూడా తెల్ల పులులకు నిలయం.

Image Credit : google

కోల్‌కతాలోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్స్ సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందులో ముఖ్యంగా తెల్ల పులులకు నిలయం

Image Credit : google

చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో కూడా తెల్ల పులులు ఉన్నాయి.. సందర్శకులు ఈ అద్భుతమైన మాంసాహారులను అక్కడ చూడవచ్చు.

Image Credit : google

నేషనల్ జూలాజికల్ పార్క్, సాధారణంగా దీన్ని ఢిల్లీ జంతుప్రదర్శనశాల అని పిలుస్తారు. ఇందులో కొన్ని తెల్ల పులులు ఉన్నాయి.  వీటిని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లలో ఉంచారు.

Image Credit : google

నెహ్రూ జూలాజికల్ పార్క్ తెల్ల పులులతో సహా అనేక రకాల అన్యదేశ జంతువులకు సహజ నివాసం. ఇది హైదరాబాద్ లో ఉంది.