https://oktelugu.com/

సింహం సింగిల్ గా వస్తే పందులేరా గుంపులుగా వస్తాయి అంటారు. కానీ సింగిల్ కంటే గుంపే నయం. అంటారు మరికొందరు.

Image Credit : google

ఐకమత్యమే మహాబలం. అందుకే కొన్ని జంతువులు గుంపులుగా వేటాడి ఎంత పెద్ద జంతువును అయినా చంపి తింటాయి. మరి గుంపులుగా వేటాడే జంతువులు ఏంటో ఓ సారి చూసేద్దామా.

Image Credit : google

తోడేళ్లు : తోడేళ్లు ఒంటరిగా వేటాడవు. ఇవి ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటాయి. గుంపులుగానే వేటాడుతాయి.

Image Credit : google

ఓర్కాలు : ఓర్కా లను కిల్లర్ వేల్స్ అని కూడా పిలుస్తారు , ఇవి సింగిల్ గా వేటాడవు. ఏకంగా 40 జంతువులు కలిసి ఒకేసారి వేటాడుతాయి.

Image Credit : google

సింహాలు కూడా కొన్ని సార్లు గుంపులుగానే వేటాడతాయి. కొన్ని బలమైన జంతువులను వేటాడటానికి తెలివిగా కూడా ప్లాన్ చేస్తుంటాయి. అన్ని జంతువులు కలిసి వేటాడి చంపి తింటాయి.

Image Credit : google

డాల్ఫిన్లు కూడా కొన్ని సార్లు సమూహాలుగానే వేటాడతాయట. వీటి వేట చాలా భయంకరంగా ఉంటుందట.

Image Credit : google

పెద్ద జంతువును వేటాడేటప్పుడు హైనాలు ఒక సమూహం లాగ ఉండి మరీ వేటాడతాయి. ఒక యంగ్ హైన తన వేటలో పర్ఫెక్ట్ కావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందట. అందుకే ఇవి గుంపులో ఉండి నేర్చుకుంటాయట.

Image Credit : google

చింపాంజీలను పర్‌స్యూట్ హంటర్స్ అని కూడా పిలుస్తారు. వివిధ రకాల వ్యూహాలను ఉపయోగించి గుంపులుగా వేటాడతాయి.

Image Credit : google