Image Credit : pexels
క్యారెట్ జ్యూస్ : బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న క్యారెట్ జ్యూస్ కంటి చూపును, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.
Image Credit : pexels
పాలకూర జ్యూస్ : ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, సిలతో నిండిన పాలకూర జ్యూస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Image Credit : pexels
దుంపల జ్యూస్ : దుంప జ్యూస్ లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
Image Credit : pexels
దోసకాయ జ్యూస్ : హైడ్రేటింగ్ గా ఉంచుతంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. దోసకాయ రసం విటమిన్ కె, సిలను అందిస్తుంది.
Image Credit : pexels
టమాటో జ్యూస్ : టొమాటో జ్యూస్‌లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లను కలిగి గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Image Credit : pexels
కాలే జ్యూస్ : కాలే జ్యూస్ విటమిన్లు A, C, K, అలాగే కాల్షియం, ఐరన్ ల పవర్‌హౌస్. ఇది మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
Image Credit : pexels
సెలెరీ జ్యూస్ : సెలెరీ జ్యూస్ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. విటమిన్లు A, C, K ల మంచి మూలంగా ప్రసిద్ది చెందాయి.
Image Credit : pexels
మిక్స్డ్ గ్రీన్ జ్యూస్ : బచ్చలికూర, కాలే, పార్స్లీ వంటి వివిధ ఆకు కూరలను కలిపి చేసే ఈ జ్యూస్ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
Image Credit : pexels