పేరు మార్చుకున్న ఈ దేశాలు ఏంటో మీకు తెలుసా? వాటి కొత్త పేర్లు, పాత పేర్లు ఇవే..

కొన్ని దేశాలు యద్దం తర్వాత స్వాతంత్ర్యం పొంది వాటి పేరును మార్చుకున్నాయి. ఆ దేశాలు ఏంటో ఓ సారి లుక్ వేయండి.

Image Credit : google

Image Credit : google

తీవ్రమైన యుద్ధం తర్వాత పశ్చిమ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొంది  1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారింది.

Image Credit : google

థాయిలాండ్ ను 1939 వరకు సియామ్ అని పిలిచారు. అధికారికంగా దాని పేరును థాయిలాండ్ గా మార్చుకుంది.

Image Credit : google

1997లో, జైర్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR కాంగో)గా మారింది. అనేక  వివాదాల తర్వాత స్వాతంత్ర్యం పొందింది.

Image Credit : google

ఆగ్నేయాసియా దేశమైన బర్మా 1989లో పాలక మిలిటరీ జుంటాచే మయన్మార్‌గా పేరు మార్చుకుంది.

Image Credit : google

1972లో, ద్వీప దేశం సిలోన్ తన పేరును శ్రీలంకగా మార్చుకుంది. రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది

Image Credit : google

ఇరాన్ ను ఎక్కువగా పర్షియా అని పిలిచేవారు. కానీ అధికారికంగా 1935లో ఇరాన్ గా మారింది.

Image Credit : google

ప్రస్తుత ఐర్లాండ్ ను 1937 వరకు కొత్త రాజ్యాంగాన్ని ఏర్పడేకంటే ముందు వరకు చారిత్రాత్మకంగా ఐరిష్ ఫ్రీ స్టేట్ అని పిలిచారు.

Image Credit : google

జనవరి 2020లో హాలండ్ పేరును నెదర్లాండ్స్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Image Credit : google

టర్కీని 2021 డిసెంబర్‌లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ టర్కీగా మార్చారు.