Images source: google
కానీ కొందరు స్టార్లకు ఈ స్నానం అంటే అసలు నచ్చదట. మరి వారు ఎవరో తెలుసా?
Images source: google
బెన్నీ బ్లాంకో - "నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు రోజుకు రెండు నుంచి మూడు సార్లు స్నానం చేస్తారు. కానీ చర్మంపై నూనెలు పునరుజ్జీవింప చేయడానికి నాకు సమయం లేదని గతంలో ఆయన అన్నారు.
Images source: google
జో కీరీ - ది స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ మీకు తెలుసా? ఈయన ఒక సంగీతకారుడు. అతను ఎప్పుడు తలస్నానం చేయడట. జుట్టు కత్తిరించుకోడట.
Images source: google
బ్రాడ్ పిట్ - పిట్ అతని మాజీ రూమ్‌మేట్, జాసన్ ప్రీస్ట్లీ కూడా అసలు స్నానం చేయడానికి ఇష్టపడరట.
Images source: google
జేక్ గిల్లెన్‌హాల్ - నటుడు 2021లో వానిటీ ఫెయిర్‌తో మాట్లాడుతూ తనకు స్నానం చేయడం అవసరం లేదన్నారు.
Images source: google
"స్నానం చేయని ప్రపంచం కూడా ఉందని.. ఇది చర్మ నిర్వహణకు కూడా నిజంగా సహాయపడుతుందని సహజంగా మనల్ని మనం శుభ్రం చేసుకోవచ్చు అన్నారు.
Images source: google
రాబర్ట్ ప్యాటిన్సన్ - గతంలో రాబర్ట్ GQతో మాట్లాడుతూ తనకు "వ్యక్తిగత పరిశుభ్రత లేదా స్టైలింగ్ వంటి వాటి మీద ఎక్కువ అవగాహన లేదన్నారు.
Images source: google