https://oktelugu.com/

ఈ పండ్లు సూపర్ కానీ విత్తనాలు తింటే మాత్రం యమ డేంజర్

Images source : google

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ను డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు, ఫ్లాగ్స్, చియా వంటి విత్తనాలు ఉన్నాయి.

Images source : google

అయితే కొన్ని పండ్లు విత్తనాలు తినడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంతకీ ఎలాంటి విత్తనాలు మీకు చెడు ప్రభావం చూపిస్తాయో తెలుసా?

Images source : google

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు టమాటా విత్తనాలను తినకూడదు. ఈ విత్తనాలలో ఆక్సలేట్ ఉంటుంది. వీటిని తింటే సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.

Images source : google

మీరు పియర్ గింజలు తింటే కూడా ప్రమాదమే. ఈ విత్తనాలలో సైనైడ్ ఉంటుంది కాబట్టి మీకు కడుపు నొప్పి రావచ్చు.

Images source : google

ఆపిల్ గింజలను కూడా తినకూడదు. ఈ విత్తనాలలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది మీకు ప్రాణాంతకం.

Images source : google

చెర్రీ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ గింజలకు బదులు చెర్రీస్ తింటే బెటర్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Images source : google

పీచు గింజలు తినడం కూడా మానుకోవాలి. వీటిలో ఉండే అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్‌లు నరాల, కడుపు నొప్పిని కలిగిస్తాయి.

Images source : google