మనం శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయానుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో శృంగారమే ప్రధానమైన భాగం. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 

Image Credit : pexels

రోజు శృంగారంలో పాల్గొంటే రోగాలు కూడా రావని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శృంగారాన్ని ఆస్వాదించాలంటే మనం కొన్నింటికి దూరంగా ఉండాలి. 

Image Credit : pexels

శృంగారంలో మధురానుభూతులు అనుభవించాలనుకునే వారు ముందు ఏం తినకూడదో తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..!

Image Credit : pexels

ఉప్పు : శృంగారానికి ముందు ఉప్పుతో తయారు చేసినవి తినడం అంత మంచిది కాదు. ఇవి కడుపులో ఉబ్బరం కలిగిస్తాయి. రక్త ప్రవాహానికి అడ్డుగా నిలుస్తాయి.

Image Credit : pexels

మద్యపానం : శృంగారానికి ముందు అల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మన శరీర భాగాలను కదలకుండా చేస్తుంది. రక్తసరఫరాను అడ్డుకుంటుంది.

Image Credit : pexels

సోయా ఉత్పత్తులు : సోయా ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని వల్ల హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. శృంగారానికి ముందు ఇవి తినడం వల్ల కోరికలు తగ్గిపోతాయి.

Image Credit : pexels

తీపి పదార్థాలు: మనలో చాలా మంది శృంగారానికి ముందు స్వీట్లు తింటారు. తీపి పదార్థాలు తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి కలగదు. 

Image Credit : pexels

శృంగారంలో మధురానుభూతులను అనుభవించాలంటే మాత్రం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Image Credit : pexels