మన దిగ్గజ క్రికెటర్లకు క్రికెట్ ప్రపంచం వీరికి ముద్దు పేర్లు పెట్టింది. అవేంటో తెలుసుకుందాం

సచిన్ టెండూల్కర్ : మాస్టర్ బ్లాస్టర్ 

అరవింద డిసిల్వ - మ్యాడ్ మ్యాక్స్ 

మెక్ గ్రాత్- పీగన్ 

రికీ పాంటింగ్- పంటర్

కపిల్ దేవ్- హర్యానా ఎక్స్ ప్రెస్ 

రాహుల్ ద్రావిడ్- ది వాల్