కొన్ని దేశాల్లో మాత్రం నవ్వకపోవడం, చెట్లు ఎక్కడం, కారు కడగక పోయినా కూడా శిక్షలు విధిస్తారట. 

మరి ఆ దేశాలు ఏంటి? తెలుసుకుందామా?

Image Credit : google

ఇటలీలోని మిలన్‌లో ప్రజలు నవ్వాలని ఓ రూల్ పెట్టారట. దీన్ని ఫాలో అవకపోతే శిక్ష పడుతుందట. 

Image Credit : google

ఎవరైన చనిపోతే, హాస్పిటల్ లో ఉంటే, అనారోగ్యం బాగలేకపోతే  మినహాయింపు 

Image Credit : google

సింగపూర్ దేశంలో చూయింగ్ గమ్ అసలు తినకూడదు.. ఇక్కడ షాపుల్లో ఎక్కడా కూడా చూయింగ్ గమ్ కనిపించదు. అమ్మరు.

Image Credit : google

ఎవరైనా తింటే సంవత్సరం పాటు జైలు శిక్ష . శుభ్రత కోసం అమలులోకి తెచ్చారట.

Image Credit : google

కెనడాలోని ఒషావా చెట్ల విషయంలో చిన్న తప్పు చేసినా శిక్షలు పడతాయి. ఏకంగా చెట్లు కొట్టేస్తే అది పెద్ద నేరం.  ఫైన్ భారీగా కట్టాల్సి వస్తుందట.

Image Credit : google

UAE దుమ్ము పట్టిన కారు కనిపిస్తే చాలు అధికారులు ఫైన్ వేస్తారట. దుమ్ము పట్టినందుకు ఫైన్ కార్ విడిపించుకోవటానికి మరింత ఫైన్ కట్టాలి. ఇక కారును ఎక్కడంటే అక్కడ కడగటానికి వీల్లేదు.

Image Credit : google