పావ్ లో పెట్రీ ఇది దక్షిణ గ్రీస్ ప్రాంతంలో లాక్కోనియా సముద్ర తీరంలో ఉంది. 5000 సంవత్సరాల క్రితమే ఈ నగరం మునిగిపోయింది.

ద్వారక ద్వారక భారతదేశంలో ఉంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ పురాతన నగరం నీట మునిగిందంటారు. చారిత్రక ఆధారాలు మాత్రం వేరే ఉన్నాయి.

పోర్ట్ రాయల్ 17వ శతాబ్దంలో ఈ నగరం దొంగల స్వర్గధామం. 1692లో భూకంపం, సునామి వల్ల నీట మునిగింది.

లయన్ సిటీ దీనిని షిచెంగ్ నగరం అని కూడా పిలుస్తారు. 1959లో జీనాన్ నది ఆనకట్ట నిర్మాణం, కియాండావో సరస్సు ను సృష్టించే క్రమంలో ఈ నగరం మునిగిపోయింది.

బైయా, నేపుల్స్ ఈ రెండు నగరాలు అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల నీట మునిగాయి. ఈ నగరాల శిధిలాలు నేటికీ కనిపిస్తాయి.

విల్లా ఎపెక్యూన్ 1985 వరకు అభివృద్ధి చెందుతున్న పర్యాటక గ్రామంగా విల్లా ఎపెక్యూన్ ఉండేది. ఆనకట్ట ధ్వంసం కావడంతో సముద్రపు నీరు ఈ గ్రామాన్ని ముంచెత్తింది. 

హెరాక్లియన్, కానోపస్ క్రీస్తుశకం 8వ శతాబ్దంలో సముద్ర మట్టాలు పెరగడం, భూకంపాల వల్ల పురాతన ఈ ఈజిప్షన్ నగరాలు నీట మునిగాయి.

హెరాక్లియన్, కానోపస్ క్రీస్తుశకం 8వ శతాబ్దంలో సముద్ర మట్టాలు పెరగడం, భూకంపాల వల్ల పురాతన ఈ ఈజిప్షన్ నగరాలు నీట మునిగాయి.