ప్రపంచంలోని ఎత్తైన జంతువులు ఇవే..

కొన్ని జంతువులు చాలా ఎత్తు పెరుగుతాయి. వాటిని ఆరు ఇంచుల హైట్ ఉన్నవాళ్లు కూడా తల ఎత్తుకొని చూడాల్సిందే. అవేంటో ఓ సారి చూసేయండి.

Image Credit : pexels

Image Credit : pexels

జిరాఫీలు భూమి మీద ఎత్తైన జంతువులు. ఇవి 18 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.

Image Credit : pexels

భుజం వద్ద 13 అడుగుల ఎత్తు వరకు పెరిగి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జంతువులలో ఆఫ్రికన్ బుష్ ఏనుగు కూడా ఒకటి.

Image Credit : pexels

సాధారణ ఉష్ట్రపక్షి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, బరువైన పక్షి, ఇది 7-9 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.

Image Credit : pexels

బ్రౌన్ ఎలుగుబంటి కూడా ఎతైనదే. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జంతువులలో ఒకటిగా పేరు సంపాదించింది.  10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.

Image Credit : pexels

అలస్కాన్ దుప్పి జింక కుటుంబంలో అతిపెద్దది.  7 అడుగుల పొడవు వరకు పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద దుప్పిగా పేరు సంపాదించింది.

Image Credit : pexels

డ్రోమెడరీ ఒంటె కూడా ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీన్ని అరేబియా ఒంటె అంటారు. భుజం వద్ద 7 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మూడు ఒంటె జాతులలో ఎత్తైనది.

Image Credit : pexels

షైర్ గుర్రాలు కూడా ఎత్తు పెరుగుతాయి. ఈ గుర్రాలు ప్రపంచంలోని ఎత్తైన గుర్రపు జాతులలో ఒకటి.

Image Credit : pexels

అమెరికన్ బైసన్ ప్రపంచంలోనే ఎత్తైన జంతువులలో ఒకటి, ఇది భుజం వద్ద 6.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.