నాగాలాండ్: 99.8% జనాభా మాంసాహారాన్ని తీసుకుంటూ, నాగాలాండ్ అగ్రస్థానంలో ఉంది. సాంప్రదాయ వంటలలో పంది మాంసం, పొగబెట్టిన మాంసాలు, పులియబెట్టిన చేపలు ఉంటాయి.
Images source : google
పశ్చిమ బెంగాల్: ఐకానిక్ ఫిష్ కర్రీ, కోల్‌కతా బిర్యానీకి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. బెంగాల్ జనాభాలో 99.3% మంది క్రమం తప్పకుండా మాంసాహారాన్ని ఆస్వాదిస్తున్నారు.
Images source : google
కేరళ: జనాభాలో 99.1% మంది మాంసాహారం తింటారు, కేరళలో మలబార్ బిర్యానీ, చేపల కూర, స్పైసీ సీఫుడ్ డెలికేసీస్ వంటి వంటకాలు లభిస్తాయి.
Images source : google
ఆంధ్ర ప్రదేశ్: స్పైసీ చికెన్ కర్రీ, సీఫుడ్‌కు ప్రసిద్ధి చెందింది. జనాభాలో 98.25% మంది మాంసాహార ఆహారాన్ని తీసుకుంటారు.
Images source : google
తమిళనాడు: చికెన్ బిర్యానీ, మసాలా మాంసం కూరలకు ప్రసిద్ధి ఇది. తమిళనాడులో 97.65% మంది మాంసాహారులు ఉన్నారు.
Images source : google
ఒడిశా: ఈ తీర ప్రాంతంలో, సముద్రపు ఆహారం, మటన్ వంటకాలలు ముఖ్యమైనవిగా ఉంటాయి. ఎక్కువ మంది ఈ ఆహారాన్ని ఆనందిస్తారు.
Images source : google
త్రిపుర: త్రిపుర నివాసితులలో దాదాపు 95% మంది మాంసాహారాన్ని తీసుకుంటారు. సంప్రదాయ గిరిజన వంటకాలు హైలైట్‌గా ఉంటాయి.
Images source : google
గోవా: సార్పోటెల్, విండలూ వంటి సీఫుడ్, పంది మాంసం వంటకాలకు ప్రసిద్ధి చెందింది. 93.8% మంది గోవాస్ మాంసాహారం తింటారు.
Images source : google