ప్రపంచంలోని ఆరు తెలివైన జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజంగా ఆశ్చర్యపోతారు.
మానవుల తర్వాత చింపాంజీలు ఈ గ్రహం మీద అత్యంత తెలివైన జంతువులుగా పేరుసంపాదించాయి. ఎందుకంటే అవి తెలివితేటలను సూచించే అనేక లక్షణాలను ప్రదర్శిస్తాయి.
డాల్ఫిన్లు ప్రపంచంలోని తెలివైన జంతువులలో ఒకటి. వారిని మేధావిగా మార్చే అనేక లక్షణాలు ఉన్నాయి
ఆక్టోపస్‌లు సముద్రంలో అత్యంత తెలివైన జంతువులలో ఒకటిగా పేరేగాంచాయి. వాటి తెలివితేటలు, అసాధారణ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి
కుక్కలు ప్రపంచంలోని తెలివైన జంతువులలో ఒకటి. కొత్త పదాలు, ఆదేశాలను త్వరగా నేర్చుకుంటాయి. మానవ శరీర భాషను కూడా అర్థం చేసుకుంటాయి. అందుకే నచ్చిన వారు చెబితే ఏం అయినా చేస్తుంటాయి.
ఒరంగుటాన్లు, ఎర్రటి బొచ్చు కోతులు, తెలివైన జంతువులలో ఒకటి. కొన్ని కోతులు కూడా చెప్పినట్టు చేస్తుంటాయి. అందుకే సర్కస్ లలో అదరగొడుతాయి.
ఆఫ్రికన్ గ్రే చిలుకలు ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షులు. వీటిని తరచుగా "ఐన్‌స్టీన్ ఆఫ్ ది పక్షి ప్రపంచం" అంటారు అంటే అర్థం చేసుకోవచ్చు.