కోరింత దగ్గును యాంటీబయాటిక్స్‌తో ముందుగానే తెలుసుకొని చికిత్స చేస్తే ఇన్‌ఫెక్షన్ తక్కువ ఉంటుంది.
కోరింత దగ్గు బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి మనుషుల్లో మాత్రమే కనిపిస్తుంది
కోరింత దగ్గు లక్షణాలు వయస్సు, టీకాలు లను బట్టి మారుతుంటుంది. తీవ్రత కూడా మారుతుంది.
కోరింత దగ్గును నివారించడానికి ఉత్తమ మార్గం టీకాలు వేయడం.