ప్రపంచంలోని పురాతన దేశాలు ఇవే..

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని చాలా పురాతన దేశాలుగా ఉన్నాయి. అందులో కొన్ని చూసేద్దాం.

Image Credit : google

Image Credit : google

ఇరాన్ : ప్రపంచ జనాభా సమీక్ష ప్రకారం, 3200 BCEలో స్థాపించిన ప్రపంచంలోని పురాతన దేశం.

Image Credit : google

ఈజిప్ట్ (3100 BCE) : 5,000 సంవత్సరాలకు పైగా చరిత్రతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.

Image Credit : google

వియత్నాం (2879 BCE) : వియత్నాం మొదటి రాజవంశం చాలా పాతది, కొందరు వీరిది పురాణ కాలంగా భావిస్తుంటారు.

Image Credit : google

అర్మేనియా (2492 BCE) : పురాతన దేశాలలో అర్మేనియా ఒకటి, ఇది క్రైస్తవ మతాన్ని జాతీయ మతంగా స్వీకరించిన మొదటి దేశంగా చెబుతుంటారు

Image Credit : google

చైనా (2070 BCE) : ప్రపంచంలోని పురాతన, దీర్ఘకాలిక నాగరికతలలో చైనా ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

Image Credit : google

భారతదేశం (2000 BCE) : పురాతనమైన వాటిలో ఒకటి భారతదేశం. సంస్కృతులు, మతాలు, భాషల కలయికగా పేరుగాంచింది.

Image Credit : google

గ్రీస్: (1200  BCE ) : పాశ్చాత్య సంస్కృతితో నిండిన దేశం గ్రీస్. ఈ దేశాన్ని కూడా పురాతన దేశంగా పిలుస్తుంటారు.  

Image Credit : google

జపాన్ : WPR ప్రకారం, జపాన్ స్వీయ-సార్వభౌమాధికార  తేదీ ఆధారంగా 660 BCEలో స్థాపించారు అని సమాచారం..