గంగా - గంగోత్రి గ్లేసియర్  2525 కి.మీలు

గోదావరి - త్రయంబకేశ్వర్  1465 కి.మీలు

కృష్ణా - పశ్చిమ కనుమలు  1400 కి.మీలు

యమునా - యమునోత్రి హిమానీనదాలు 1376 కి.మీలు

నర్మదా - అమర్కంటక్ పీఠభూమి 1312 కి.మీలు

సింధు - మానస సరోవరం 3180 కి.మీలు

బ్రహ్మపుత్ర - ఆంగ్సీ గ్లేసియర్ 2900 కి.మీలు

మహానది- సిహవా  890 కి.మీలు