Images source : google
సుదీర్ఘకాలం ఎదురుచూపు తర్వాత బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ అందుకుంది. దశాబ్దానికి మించిన నిరీక్షణ అనంతరం తన కలను సాకారం చేసుకుంది.
Images source : google
టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ మోకాళ్లపై మైదానంలో పడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
Images source : google
చివరి అంచె లో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. కన్నడ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా అతడు నిలిచాడు.
Images source : google
చివరి ఓవర్ లో కన్నడ జట్టు గెలుపు ఖాయమైన తర్వాత.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అదేపనిగా ఏడ్చాడు.
Images source : google
విజయం సాధించిన తర్వాత కన్నడ జట్టు కెప్టెన్ పాటిదార్, విరాట్ గట్టిగా ఆ లింగనం చేసుకున్నారు. మాట నిలబెట్టుకున్నానని పాటిదార్ కోహ్లీతో అన్నాడు.
Images source : google
విరాట్ తన సతీమణి అనుష్క ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె నుదుటిమీద ముద్దు పెట్టాడు. తన భర్తను అనుష్క కూడా గట్టిగా అనునయించింది.
Images source : google
మ్యాచ్ ఆనంతరం మైదానంలోకి డివిలియర్స్ వచ్చాడు. అతడు గతంలో బెంగళూరుకు ఆడాడు. అతడిని కూడా కోహ్లీ గట్టిగా కౌగిలించుకొని.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Images source : google
36 సంవత్సరాల వయసులో కోహ్లీ జట్టులో ఉండగా బెంగళూరు ట్రోఫీ సాధించడం అభిమానులకు ఆనందాన్ని పంచింది.
Images source : google