Image Source: Google
Image Source: Google
రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అతను పాక్స్ రోమనాను స్థాపించాడు. ఇది రోమన్ సామ్రాజ్యం అంతటా సాపేక్ష శాంతి, స్థిరత్వానికి ప్రతిబింబంలా ఉంది.
Image Source: Google
అలెగ్జాండర్ ది గ్రేట్ మాసిడోనియా రాజు. అతను 30 సంవత్సరాల వయస్సులో పురాతన చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు
Image Source: Google
భారతదేశం నుంచి అశోక ది గ్రేట్ కూడా జాబితాలో ఉన్నారు. అతను మగధ చక్రవర్తి, యుద్ధాన్ని విడిచిపెట్టి బౌద్ధమతంలోకి మారారు.
Image Source: Google
మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంఘిజ్ ఖాన్, మంగోలియన్ తెగలను ఏకం చేసి చరిత్రలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
Image Source: Google
ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, సన్ కింగ్ అని కూడా పిలుస్తారు, సంపూర్ణ రాచరికం ఏకీకరణ, ఫ్రాన్స్ సాంస్కృతిక వృద్ధికి తోడ్పడ్డాడు.
Image Source: Google
జపాన్ 122వ చక్రవర్తి అయిన మీజీ పాలనలో, దేశం భూస్వామ్య సమాజం నుంచి పెద్ద పారిశ్రామిక శక్తిగా రూపాంతరం చెందింది.
Image Source: Google
సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన సుల్తాన్. అతని పాలన విస్తృతమైన చట్టపరమైన, సాంస్కృతిక నిర్మాణ విజయాలను చూసింది
Image Source: Google