Images source: google
మోసగాళ్ళు TRAI నుంచి వచ్చినట్లు క్లెయిమ్ చేస్తారు. మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు లింక్ చేయడంతో సేవలు నిలిపివేశారని చెబుతారు. వాస్తవం: TRAI సేవలను నిలిపివేయదు. టెలికాం కంపెనీలు చేస్తాయి.
Images source: google
కస్టమ్స్ వద్ద మీ పార్శిల్ ఆగిపోయింది. సో కాస్త ఖర్చు అవుతుందని మనీ డిమాండ్ చేస్తారు. చర్య: డిస్‌కనెక్ట్ చేసి, నంబర్‌ను బ్లాక్ చేసి మీకు నిజంగా పార్శిల్ రావాల్సి ఉంటే ఎంక్వైరీ చేయండి.
Images source: google
డిజిటల్ అరెస్ట్: నకిలీ పోలీసు అధికారులు డిజిటల్ అరెస్టు లేదా ఆన్‌లైన్ విచారణ అంటూ బెదిరిస్తారు. వాస్తవం: పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్‌లైన్ విచారణలు నిర్వహించరు.
Images source: google
కుటుంబ సభ్యుడు అరెస్టయ్యాడు: స్కామర్లు బంధువును అరెస్టు చేసామని, లేదంటే చేస్తున్నామని చేసిన తప్పుకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. చర్య: ముందు కుటుంబ సభ్యులతో ధృవీకరించుకోండి
Images source: google
మీ పేరుతో క్రెడిట్ కార్డ్ వచ్చిందని నకిలీ అధికారులు బోగస్ క్రెడిట్ కార్డ్‌లపై పెద్ద లావాదేవీలను నిర్ధారిస్తారు. చర్య: మీ బ్యాంక్‌తో తనిఖీ చేయండి.
Images source: google
నగదు బదిలీ: స్కామర్‌లు తప్పు లావాదేవీలను క్లెయిమ్ చేస్తారు. అలా చేసి మీకు కాల్ చేసి మనీ అడుగుతారు. వాస్తవికత: మీ బ్యాంక్‌తో లావాదేవీలను ధృవీకరించండి.
Images source: google
KYC గడువు ముగిసింది: స్కామర్‌లు లింక్‌ల ద్వారా KYC అప్‌డేట్‌లను అడిగి మీ అకౌంట్ లో మనీ స్వాహా చేయాలని చూస్తుంటారు. వాస్తవం: బ్యాంకులకు వ్యక్తిగతంగా KYC అప్‌డేట్‌లు అవసరం.
Images source: google
ఉదారంగా పన్ను వాపసు: మోసగాళ్లు బ్యాంకు వివరాలను అడుగుతూ పన్ను అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ బ్యాంకు అధికారుల వద్ద ఆల్రెడీ మీ వివరాలు ఉంటాయి. అవసరం అయితే నేరుగా కమ్యూనికేట్ చేస్తాయి.
Images source: google