టెస్ట్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. 

Photo: Google

అతన్ని టెస్ట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరిగా ఉన్నాడు.

Photo: Google

ఆస్ట్రేలియా మాజీ లెగ్-స్పిన్ బౌలింగ్ కెప్టెన్ రిచీ బెనాడ్ తొమ్మిది సార్లు ఐదు వికెట్లు తీసి రెండవ స్థానంలో ఉన్నాడు.

Photo: Google

ప్రస్తుత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ కెప్టెన్ తొమ్మిది సార్లు ఐదు వికెట్లు తీశాడు.

Photo: Google

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. 

Photo: Google

ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన కెప్టెన్‌గా అవతరించాడు. 

Photo: Google

ఇదే కాకుండా ఐదు వికెట్లు తీసిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌గా కూడా అవతరించాడు. 

Photo: Google

భారత మాజీ దిగ్గజ ఎడమచేతి వాటం స్పిన్నర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎనిమిది సార్లు ఐదు వికెట్ల హాల్‌లను సాధించాడు. 

వెస్టిండీస్ మాజీ కెప్టెన్లు కోర్ట్నీ వాల్ష్, జాసన్ హోల్డర్ ఇద్దరూ 7 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు.

Photo: Google