స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ప్లాట్‌ఫారమ్‌లో వ్యవసాయం, ఫైనాన్స్, బ్యూటీ, ఆటోమోటివ్, బ్యాంకింగ్ మొదలైన వివిధ రంగాలలో విస్తరించి ఉన్న అనేక నైపుణ్య అభివృద్ధి కోర్సులు ఉన్నాయి.

Images source: google

అయితే ప్రభుత్వం అందించే 5 ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

వ్యవసాయం—కిసాన్ డ్రోన్ ఆపరేటర్: కిసాన్ డ్రోన్ ఆపరేటర్/పైలట్ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం డ్రోన్ సంబంధిత సాంకేతికతలను ఉపయోగిస్తారు.

Images source: google

ఈ పూర్తి సేవలకు వారే బాధ్యత వహిస్తారు. ఈ కోర్సును అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందిస్తోంది.

Images source: google

ఆటోమోటివ్- వెల్డింగ్ టెక్నీషియన్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని అందిస్తుంది. ఆటోమోటివ్ తయారీలో చేసే అన్ని రోబోటిక్, మాన్యువల్ వెల్డింగ్ కార్యకలాపాలలో శిక్షణ ఉంటుంది.

Images source: google

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్-బ్రాంచ్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్: ఈ కోర్సు విద్యార్థులకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వివిధ కీలక సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని అందిస్తుంది.

Images source: google

హెల్త్‌కేర్- ప్రధాన్ మంత్రి ఆరోగ్య మిత్ర: AB-PMJAY కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి శిక్షణ ఇస్తుంది. ఈ కోర్సును నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) అందిస్తోంది.

Images source: google

ఎలక్ట్రానిక్స్-ఫీల్డ్ టెక్నీషియన్: ఈ కోర్సును నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తోంది. డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఫీల్డ్ టెక్నీషియన్ లను తయారు చేస్తుంది.

Images source: google