ఒకే ఐపీఎల్ లో ధోనీ ఆడిన చెత్త సీజన్లు ఇవే

Images source : google

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 18 సీజన్ల నుంచి ఆడుతున్నారు.

Images source : google

ధోనీ బ్యాట్ పడితే స్టేడియం మొత్తం హల్‌చల్ అవుతుంది.

Images source : google

మొత్తం ఐపీఎల్ సీజన్‌లో ధోనీ చెత్తగా ప్రదర్శించిన సీజన్‌ ఏదో చూద్దాం.

Images source : google

ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా ధోనీ చెత్త ప్రదర్శన చేశారు.

Images source : google

ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే ఉండేది.

Images source : google

ధోనీ 2020 నుంచి కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు.

Images source : google

ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లలో కేవలం 161 పరుగులు మాత్రమే ధోనీ చేశాడు.

Images source : google