https://oktelugu.com/
సొంత జాతి జంతువులను, పిల్లలను తినే ఈ జంతువులు ఏంటో మీకు తెలుసా?
Image Credit : pexels
సొంత పిల్లలను తినే జంతువులు
Image Credit : pexels
కొన్ని జంతువులు వాటి సంతానాన్ని అవే తింటాయట. మరికొన్ని వాటి స్వంత జాతులను తింటాయట. మరి ఈ వింత జంతువులు ఏంటో ఓ సారి లిస్ట్ చూసేయండి.
Image Credit : pexels
ప్రధానంగా శాకాహారులు అయినా చింపాంజీలు అప్పుడప్పుడు మాంసాహారాన్ని తింటూ ఆనందిస్తాయి. అయితే ఇవి ఇతర చింపాంజీలను, జంతువులను చంపి తింటాయట.
Image Credit : pexels
సింహాలు కూడా తమ స్వంత పిల్లలను చంపితింటుందట. మగ సింహం అహంకారంతో తమ పిల్లలను చంపేస్తుందట. ఆ పిల్లలను కాపాడటానికి ఆహారం పెట్టవట.
Image Credit : pexels
హిప్పోపొటామస్ అప్పుడప్పుడు "వ్యూహాత్మక శిశుహత్య" చేసే మరొక జాతి అంటారు నిపుణుు. ఆహార కొరత వల్ల తమ పిల్లలనే తింటాయట.
Image Credit : pexels
ఆడ చిట్టెలుకలు కొన్నిసార్లు వారి స్వంత నవజాత శిశువులను తింటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లోపించినప్పుడు మాత్రమే ఇలా చేస్తాయట.
Image Credit : pexels
సాలెపురుగు కూడా కొన్ని సార్లు ఇలానే చేస్తుందట. ఆడ సాలెపురుగులు తరచుగా చిన్న మగ సాలెపురుగులను తింటాయట.
Image Credit : pexels
ఎలుగుబంటి కూడా కొన్ని సందర్భాల్లో మగ పిల్లలను లేదా ఇతర ఎలుగుబంటులను చంపితింటుందట. ఎలుగుబంట్ల మృతదేహాలను కూడా ఇవి తింటాయట.
Image Credit : pexels
Read more