Image Credit : pexels
Image Credit : pexels
గ్రీన్లాండ్ సొరచేపలు: ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాలలో లోతుగా నివసిస్తాయి ఈ సొరచేపలు. లైవ్ సైన్స్ ప్రకారం, ఈ సొరచేపలు కనీసం 272 సంవత్సరాల గరిష్ట జీవిత కాలాన్ని కలిగి ఉంటాయట.
Image Credit : pexels
బౌహెడ్ తిమింగలాలు : ఇవి ఎక్కువ కాలం జీవించే క్షీరదాలు. వారి ఖచ్చితమైన జీవిత కాలం తెలియదు, కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం ఇవి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయని తెలుస్తోంది.
Image Credit : pexels
జెయింట్ టార్టాయిస్ : ఇవి దాదాపు 200 సంవత్సరాలు జీవించగలవు. ముఖ్యంగా, ఇప్పటికీ జీవించి ఉన్న సీషెల్స్ జెయింట్ తాబేలు వయసు 190.ఇది అత్యధిక సంవత్సరాలు జీవించిన జంతువు.
Image Credit : pexels
అర్చిన్లు : ఎర్ర సముద్రపు అర్చిన్లు చిన్నవి, గుండ్రని అకశేరుకాలు వెన్నెముకలతో కప్పబడి ఉంటాయి. ఈ సముద్ర జీవులు 200 సంవత్సరాల వరకు జీవించగలవు
Image Credit : pexels
ఉప్పునీటి మొసళ్ళు : సాధారణంగా 70 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. అయితే, ముఖ్యంగా రెండు మొసళ్లు మాత్రం 120 సంవత్సరాలకు పైగా జీవించి రికార్డు సొంతం చేసుకున్నాయి.
Image Credit : pexels
టర్రిటోప్సిస్ డోర్నిని ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు, ఎందుకంటే దీనికి మరణమే లేదంటారు. పునరుత్పత్తి చేసిన తర్వాత, తిరిగి పాలిప్ దశకు తిరిగి వస్తుందట. దాని జీవితాన్ని మళ్లీ మళ్లీ పొందుతుందట.
Image Credit : pexels
కోయి చేపలు : 200 సంవత్సరాలకు పైగా జీవించగలవు. ఈ జాతికి చెందిన చేప 226 సంవత్సరాల జీవించిందని తెలుపుతున్నాయి నివేదికలు.
Image Credit : pexels
రౌగే రాక్ ఫిష్ : సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం, రౌగే రాక్ ఫిష్ 200 సంవత్సరాల వరకు జీవించగలదు.