ఒకప్పుడు యుద్ధాలను కత్తులు, బాణాలతో మాత్రమే చేసేవారు. ఇప్పుడు అధునాతన యంత్రాలు తయారవుతున్నాయి.  ఫైటర్ జెట్లకు మించిన పెద్ద యుద్ధ విమానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ వాటి ప్రత్యేకతలు ఏంటంటే..

మాక్1, 2 ఈ ఫైటర్ జెట్ లు ధ్వని కంటే రెండింతల వేగంగా వెళ్తాయి. వీటిని సూపర్ సోనిక్, సబ్ సోనిక్, ట్రాన్స్ సోనిక్ గా వర్గీకరించారు.  అమెరికా, రష్యా ఈ ఫైటర్ జెట్ లను ఉపయోగించాయి.

IAI Kfir ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత వేగవంతమైన యుద్ధ విమానం. ఇది గంటకు 2,440 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

MIG 29 మాక్ 2.3 ఇది ప్రపంచంలోనే ఏడవ వేగవంతమైన యుద్ధ విమానం.. బ్రిటన్, అమెరికా వంటి దేశాలు  వద్ద ఉన్నాయి. ఇది గంటకు 2,450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

గ్రుమ్మన్ F-14 TOM CAT ఇది అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం.. . ఈ యుద్ధ విమానం వేగం విభాగంలో ఆరవ స్థానం సంపాదించింది. వేగం గంటకు 2,485 కిలోమీటర్లు

MIG-23 మాక్ 2.35 అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, రష్యా, చైనా వంటి దేశాలు వివిధ యుద్ధాల్లో ఈ యుద్ధ విమానాలను వినియోగించాయి.  గంటకు వేగం 2,499 కిలోమీటర్లు 

సుఖోయ్ ఎస్ యూ -27 సోవియట్ యూనియన్ లో పావోల్ సుఖో య్ ఈ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. గంటకు వేగం 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది..  

Mcdonnell Douglas f-15 eagle ఈ యుద్ధ విమానం చూడడానికి గద్దలాగే ఉంటుంది.  గంటకు వేగం 2,655 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

మిగ్ -31 మాక్ 2.83 ప్రపంచంలోనే అత్యున్నత యుద్ధ విమానాల్లో ఇది ఒకటి..   గంటకు వేగం మూడు వేల కిలోమీటర్లు  

మిగ్ 25 మాక్ 2.83 ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానం. ఇది గంటకు మూడు వేల కిలోమీటర్ల సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది.  అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల వద్ద ఉంది

Off-white Banner

Thanks For Reading...