https://oktelugu.com/

ప్రపంచంలోని పురాతన నగరాలు ఇవే.. ఇప్పటికీ ఉన్నాయట..

వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, ఇప్పటికీ ప్రపంచంలోని పురాతన నగరాలలో ప్రజలు నివసిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకోండి. 

Image Credit : google

Image Credit : google

క్రీ.పూ.10000  ల నుంచి కూడా ఓ నగరం ఇప్పటికీ ఉంది. అదే సిరియాలోని డెమాస్కస్ నగరం. ఇది చాలా పురాతనమైనది.

Image Credit : google

వెస్ట్ బ్యాంక్‌లోని జెరిఖో 9,000 BC నాటి స్థిరనివాసానికి సంబంధించిన ఆధారాలతో ప్రపంచంలోని పురాతన నగరాల్లో రెండవ స్థానంలో ఉంది.

Image Credit : google

బల్గేరియాలోని ప్లోవ్‌డివ్ 7,000 BC నాటి స్థిరనివాసానికి సంబంధించిన ఆధారాలతో 3వ ప్లేస్ లో ఉంది.

Image Credit : google

క్రీస్తుపూర్వం 7,000 BC లో నివసించిన ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఇరాన్‌లోని సుసా కూడా ఒకటి.

Image Credit : google

సుసా తరువాత ఈజిప్ట్‌లోని ఫైయుమ్ స్థానం సంపాదించింది. ఇక్కడ ప్రజలు 5,200 BC లోనే నివసించారు

Image Credit : google

సిరియాలోని అలెప్పో 5,000 BC నాటి స్థిర నివాసానికి సంబంధించిన ఆధారాలతో కూడిన పురాతన నగరాల్లో ఒకటి.

Image Credit : google

లెబనాన్‌లోని బైబ్లోస్ 7వ స్థానంలో ఉంది, ఇక్కడ 5,000 BC నాటి ప్రజలు నివసించారు

Image Credit : google

గ్రీస్‌లోని ఏథెన్స్ ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి, ఇక్కడ ప్రజలు క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాలలో నివసించారు.