ఒకచోట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరోచోట వేడి నీటి బుడగలు, విషవాయువులు వెలు వడుతుంటాయి.

ఇంకొక చోట ఎత్తయిన పర్వతాలు చావులకు నిలయాలుగా కనిపిస్తుంటాయి.. వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ప్రకటించారు.

గ్యాస్ క్రేటర్, తుర్క్ మెనిస్తాన్ పేరులోనే ఉంది.. ఇది మండే సహజవాయు క్షేత్రమని. దీనిని డోర్ టు హెల్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం నిరంతరం మండుతూనే ఉంటుంది. అందులో సహజవాయువు నిల్వలు ఉండటమే.. ఇందుకు కారణం.

Image Credit : google

ఎల్ కామినిటో డెల్ రే, స్పెయిన్ ఈ భూమ్మీద అత్యంత ఇరుకైన మార్గంగా ఈ ప్రాంతానికి పేరు ఉంది. మీటర్ గా ఉన్న పర్వతాల పరిధిలో ఈ మార్గం ఉంటుంది. ఇప్పటివరకు ఈ మార్గంలో వెళ్లినవారు చాలామంది మరణించారు.

Image Credit : google

దానకిల్ డిప్రెషన్, ఇథియోపియా ఇబ్బు మీద అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఇదే. ఇక్కడ 50+ మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. విషవాయువులు, అగ్నిపర్వతాలు, ఆమ్లా వేడి నీటి బుడగలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరు.

Image Credit : google

డెత్ వ్యాలీ, అమెరికా ఇది అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ 56.7° ఫుష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అత్యంత కఠినమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్తే డీహైడ్రేషన్ కు గురవుతారు.

Image Credit : google

మౌంట్ హువా షాన్, చైనా ఆకాశంలో "ప్లాంక్ వాక్" కు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ పర్వతాలు విస్తారంగా ఉంటాయి.. పర్వతాలను అధిరోహించేవారు పట్టిలను ఉపయోగించాలి. లేకుంటే జీవితం మీద ఆశలు వదులుకోవడమే.

Image Credit : google