రుతుపవనాలు వివిధ రకాల గాలి, నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తెస్తాయి.

Image Credit : pexels

కాబట్టి, మనం అనారోగ్యానికి గురికాకుండా ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

Image Credit : pexels

స్ట్రీట్ ఫుడ్స్ : తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. వర్షాకాలంలో వీటి జోలికి అసలు వెళ్లకూడదట.

Image Credit : pexels

సీఫుడ్స్: వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే సీజన్ ముగిసే వరకు సీఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.

Image Credit : pexels

ఆకు కూరలు:  ఆకు కూరల్లో బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఈ సీజన్ లో ఎక్కువ అవుతాయి. అందుకే వీటికి కూడా కొన్ని రోజులు దూరం ఉండాల్సిందే.

Image Credit : pexels

పండ్లు: పండ్లు ఎప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. కాబట్టి పండ్లను తీసుకోండి.

Image Credit : pexels

నట్స్: విత్తనాలు, మొలకల ద్వారా పోషకాహారం లభిస్తుంది. వీటిని ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోండి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Image Credit : pexels

పొట్లకాయలు : అన్ని రకాల పొట్లకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పొట్లకాయ, చేదు పొట్లకాయ వంటి వాటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Image Credit : pexels