భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఉప్పునీటి సరస్సులు ఇవే..

ఉప్పునీటి సరస్సులు

Image Credit : google

Image Credit : google

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక ప్రసిద్ధ ఉప్పునీటి సరస్సులకు భారతదేశం నిలయం.

Image Credit : google

భారతదేశంలోని ఆరు ఉప్పునీటి సరస్సుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Image Credit : google

ఒడిశాలోని చిలికా సరస్సు ఉప్పునీటి సరస్సుగా పేరు పొందింది. అయితే దాని లవణీయత ప్రాంతాల వారీగా మారుతుంది.

Image Credit : google

పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు. చిలికా సరస్సు తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఇదే.

Image Credit : google

మహారాష్ట్రలోని లోనార్ సరస్సు, బసాల్టిక్ శిలలో ప్రపంచంలోని ఏకైక ఉప్పునీటి సరస్సు. సుమారు 52,000 సంవత్సరాల క్రితం భూమిని ఢీకొన్న ఉల్క వల్ల ఏర్పడిందని నమ్ముతారు.

Image Credit : google

లడఖ్‌లోని పాంగోంగ్ త్సో, మెరిసే నీలి నీటి సరస్సు, 4,000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచింది.

Image Credit : google

రాజస్థాన్‌లోని పచ్‌పద్ర సరస్సు కూడా 98 శాతం సోడియం క్లోరైడ్ స్థాయితో ఉప్పునీటి సరస్సుగా విరజిల్లుతుంది.

Image Credit : google

రాజస్థాన్‌లోని సంభార్ సరస్సు, రామ్‌సర్ ప్రదేశంలో ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.