https://oktelugu.com/

న్యూజిలాండ్ తో టెస్ట్ : టీమిండియాలో ఈ భారీ మార్పులు

Images source: google

పూణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు అనేక మార్పులు చేర్పులు చేసింది.

Images source: google

వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది.. అక్షర్ పటేల్  చోటు లభిస్తుందనుకున్నప్పటికీ.. అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.

Images source: google

 తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో టీమిండియా తీవ్రమైన ఒత్తిడికి గురైంది.. అందువల్లే అనేక మార్పులు తీసుకొచ్చింది.

Images source: google

కేఎల్ రాహుల్, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది.

Images source: google

 ఆకాష్ దీప్, గిల్ కు అవకాశం లభించింది. మెడ నొప్పి వల్ల గిల్ తొలి టెస్ట్ కి దూరమయ్యాడు.

Images source: google

అయితే అతడు లేని లోటు తొలి టెస్ట్ లో టీమిండియా కు తెలిసి రావడంతో.. రెండో టెస్టుకు అతడిని వెంటనే పిలిచారు.

Images source: google

ఆకాష్ దీప్ ను రెండవ పేస్ బౌలర్ గా నియమించారు.

Images source: google

తొలి టెస్ట్ లో సిరాజ్ పెద్దగా ప్రతిభ చూపించలేకపోవడంతో.. రెండో టెస్టులో అతడిని పక్కన పెట్టారు.

Images source: google

వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Images source: google