https://oktelugu.com/
సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు..
ఎప్పుడు పద్ధతిగా చీర కట్టులో అందం, అభినయంతో అలరించే ఈ భామ ఎన్నో పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంది.
అయితే ఈమె సినిమాల్లో మాత్రమే పద్దతిగా కనిపిస్తుంది.. బయట చూడాలి ఇదేం వీరలెవల్ రా సామీ అనేలా ఉంటుంది..
తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
సురేఖావాణి ఘాటు అందాల ప్రదర్శన కుర్రాళ్లకు మతి పోగొట్టేస్తుంది..