అచ్చతెలుగు అందం మన ఈషారెబ్బ.. ఈ తెలుగు అమ్మాయికి అవకాశాలు రావడం లేదు..
Image Credit : Instagram
సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన 'అంతకుముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
Image Credit : Instagram
ఈషా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాల కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది.
Image Credit : Instagram
ఈషా రెబ్బ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
Image Credit : Instagram
అందులో భాగంగానే ఆమె ఎప్పుడు ఫోటో షూట్ చేసిన కూడా తన హాట్ హాట్ అందాలను అభిమానులకు పంచుతుంది.
Image Credit : Instagram
ఆమెకు మాత్రం పెద్ద సినిమాలు పడడం లేదని కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఈషా తన పరువపు అందాలతో మన మతులు పోగొడుతుంది అంటున్నారు.
Image Credit : Instagram
మొత్తానికైతే ఈషా కుర్రాలని తన అందంతో కట్టిపడేస్తుందనే చెప్పాలి. తాజాగా పసుపు చీరలో కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.
Image Credit : Instagram
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులను ఇలా పలకరిస్తూ వాళ్ళని ఆనందంగా ఉంచుతోంది...
Image Credit : Instagram