తెలంగాణ.. ఈ పదం ఒకప్పుడు నిషేధానికి గురైంది. అసెంబ్లీ రికార్డ్స్‌లో నుంచి కూడా తొలగించి చిన్నచూపు చూశారు. టైమ్‌ మారింది..  తెలంగాణ యాస, భాష ఇప్పుడు నేను హీరోనంటూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.

తెలంగాణ యాస, భాష, పేరుతో వచ్చిన సినిమాలు ఇవీ

రీసెంట్‌గా  బలగం సినిమా కూడా తెలంగాణ యాసతో సాగే మూవీనే.

గతంలో మా భూమి, దాసి, ఓసేయ్‌ రాములమ్మ, సమ్మక్క సారక్క, బతుకమ్మ, రాజన్న, ఫిదా, దసరా సినిమాలు వచ్చాయి.

తాజాగా పల్లెల పేర్లతో సినిమాలొచ్చాయి.. ఓదెల రైల్వే స్టేషన్, భీమదేవరపల్లి బ్రాంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి.  తాజాగా రుద్రంగి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.