తేజస్విని మడివాడ.. అందాలు ఆరబోసింది.

ఈ బిగ్ బాస్ బ్యూటీ అందులోకి వెళ్లొచ్చాక మరింతగా అంగాంగ ప్రదర్శన చేస్తోంది..

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది..

వైట్ స్కర్టు, టాప్ తో ఎద అందాలను తాజాగా ఆరబోసింది..

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి..

తేజస్విని అందాలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.