తేజస్విని మడివాడ.. ఈ నటి సినిమాల్లో హీరోయిన్ గా వెలుగు వెలిసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది..

పలు వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలు, టీవీ షోల్లో సందడి చేస్తుంటుంది..

బిగ్ బాస్ లో ఈమె చేసిన రోమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అంతే అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోంది..