https://oktelugu.com/

కాఫీ అంటే ఒక పానీయం మాత్రమే కాదు ఇదొక ఫీల్. 

ఎలాంటి మూడ్ నుంచి అయినా తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది.

Image Credit : pexels

Image Credit : pexels

మరి ఈ కప్పు కాఫీని తయారు చేసుకోవాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఎలా చేసుకోవాలి. మంచి టేస్టీ టీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

Image Credit : pexels

 నాణ్యమైన బీన్స్ : అధిక-నాణ్యత గల కాఫీ గింజల వల్ల టీ టేస్ట్ బాగుంటుంది. తాజా బీన్స్ మీ టీకి మంచి రుచిని అందిస్తాయి. వాటిని తాజాగా ఉంచడానికి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

Image Credit : pexels

గ్రైండ్ : రుచి, సువాసనను పెంచడానికి మీ కాఫీ గింజలను మిక్సీ చేయండి. వచ్చిన పొడితో కాఫీని కాచుకోండి.

Image Credit : pexels

కొలత :  నీరు-కాఫీని సరైన మోతాదులో ఉండేలా చూసుకోండి.  250 ml కప్పుకు 1-2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని ఉపయోగించండి. మీ అభిరుచికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోండి.

Image Credit : pexels

క్లీన్ వాటర్ : మలినాలతో కాఫీ రుచి మారవచ్చు. అందుకే శుభ్రమైన, ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించండి. మరగబెట్టిన నీటివల్ల కాఫీ రుచి మారుతుంది.

Image Credit : pexels

నీటి ఉష్ణోగ్రత : ఎక్కువ మరిగిన నీరులో కానీ చల్లగా ఉన్న నీరులో కానీ కాఫీ కలిపితే సరైన టేస్ట్ రాదు. గోరువెచ్చన నీటిలో కాఫీ రుచి అద్భుతంగా వస్తుంది.

Image Credit : pexels

సామగ్రిని శుభ్రం చేయాలి : ప్రతిసారీ తాజా రుచి రావాలంటే మీ కాఫీ మేకర్‌ను శుభ్రం చేయండి. 

Image Credit : pexels

పాత కాఫీ నుంచి వచ్చిన వేస్టేజ్ కూడా కొత్త కాఫీ రుచిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి దానిని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం.