https://oktelugu.com/

Movies

రజనీ నుంచి కార్తీ వరకూ.. తమిళ సంపన్నులైన హీరోల లిస్ట్ ఇదే !

By Sravan S

కమల్ హాసన్

కమల్ హాసన్ టాలెంట్ గురించి, ఆయనలోని బహుముఖ కళాకారుడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా కమల్ మంచి బిజినెస్ మెన్ కూడా. అందుకే, కమల్ హాసన్ నికర ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్లు.

రజనీకాంత్

రజనీకాంత్ నికర ఆస్తుల విలువ $ 50 మిలియన్ల డాలర్లు.

విజయ్

విజయ్ దళపతిగా తిరుగులేని మాస్ హీరో. అందుకే, అత్యంత ధనిక తమిళ నటులలో ఒకడిగా విజయ్ కి చోటు దక్కింది. కాగా ఈ దళపతి నికర ఆస్తుల విలువ $56 మిలియన్ల డాలర్లు.

సూర్య

సినీ వర్గాల్లో ఈ హీరో ఒక ఐకాన్‌ కూడా. కాబట్టి, అత్యంత సంపన్నులైన నటుల లిస్ట్ లో సూర్య కూడా ఉన్నాడు. సూర్య నికర ఆస్తుల విలువ 25 మిలియన్ డాలర్లు.

ధనుష్

ధనుష్ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. పైగా ధనుష్ నిర్మాత కూడా. ఎక్కువ సక్సెస్ లు చూసిన నిర్మాత. అందుకే.. ధనుష్ నికర ఆస్తుల విలువ $ 20 మిలియన్ డాలర్లు.