మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ టక్కున తమన్నా పేరే గుర్తుకు వస్తుంది. ఆమె ఆరబోసే అందాలు ఓ రేంజ్ లోనే ఉంటాయి.

మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది.   ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లాక పూర్తిగా మారిపోయింది.

మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ను ఛేంజ్ చేసింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు దాచుకున్న అందాలను అక్కడకు వెళ్లాక తెరిచి చూపిస్తోంది.

ఇక లిప్ లాక్ సీన్లు కూడా ఎంతలా చేస్తుందో చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరోసారి అందాలతో విధ్వంసం సృష్టించింది.తన అందాలను పంచింది ఈ ముద్దుగుమ్మ.