తమన్నా మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణించింది.

ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత మాత్రం తన అందాలను బాగా ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ. అంతే కాకుండా వెబ్ సిరీస్ లలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది ఈ భామ.

రీసెంట్ గా వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లలో ఆమె ఎంతలా రెచ్చిపోయిందో చూశాం.

లస్ట్ స్టోరీస్ లలో అయితే ఏకంగా లిప్ లాక్ లతో హీటు పుట్టించింది.

ఇక బాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే చిరంజీవితో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి రెచ్చిపోయింది.

ఈ సారి తన కోటు బటన్లన్నీ విప్పేసి రచ్చ చేసింది. ఇందులో తన  అందాలను మొత్తం బయట పెట్టేసింది.