తమన్నా.. అదే ఒంపు సొంపులతో ఒయ్యారాలు ఒలకబోస్తోంది.

ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఇంకా తరగని అందంతో ఆకట్టుకుంటోంది.

స్లిమ్ ఫిగర్ మైంటైన్ చేయడం అంత సులభం కాదు. ఒక వయసు వచ్చాక వద్దన్నా శరీరం పెరిగిపోతుంది.

ఒకప్పుడు సన్నజాజి తీగలా స్లిమ్ గా ఉండే తమన్నా షేప్ అవుట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

థర్టీ ప్లస్ లోకి ఎంటర్ కావడంతో ఆమె శరీరం మాట వినడం లేదనుకుంటా.

తమన్నా మీద ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ఆమె ప్రేమిస్తున్నట్లు, రిలేషన్లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

తాజాగా నడుం అందాలు,.. తన మిల్కీ బ్యూటీని చూపిస్తూ తమన్నా హాట్ ఫొటోలను షేర్ చేసింది. .