ఎరుపు రంగు చీరలో ‘విక్రమ్’ భామ అందాలు..!

ఎరుపు రంగు చీరలో ‘విక్రమ్’ భామ అందాలు..!

కొంటె చూపులతో  కవ్విస్తున్న స్వాతిష్ట కృష్ణన్

స్వాతిష్ట కృష్ణన్ స్కీన్ నేమ్ స్వాతిష్ట. మరియు ఈమెను స్వాతి అని కూడా పిలుస్తారు.

స్వాతిష్ట ఎక్కువగా తమిళ, మరియు కన్నడ సినిమాల్లో నటిస్తుంది.

ఈ భామ  2018 తమిళ చిత్రం సవరకతితో సపోర్టింగ్ రోల్‌లో తొలిసారిగా వెండితెరపై కన్పించింది.

2019లో కీ చిత్రంలో అను  అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2021లో తెలుగు తెరపై గుండె క‌థ వింటారా.. అనే చిత్రంలో నటించింది.

2022లో కమల్ హాసన్ మూవీ విక్రమ్ మూవీలో నటించింది. ఈ సినిమా గతేడాది రిలీజై తమిళంలో సూపర్ హిట్ అయింది.