సూర్య కుమార్ యాదవ్ భారీ రికార్డు

Images source : google

ఐపీఎల్‌ 2025 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది.

Images source : google

పంజాబ్ కింగ్స్‌తో తలపడే సమయంలో వర్షం రావడంతో డైరెక్ట్‌గా పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరింది.

Images source : google

ఈ సీజన్‌లో సూర్య కుమార్ యాదవ్ మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

Images source : google

ముంబై జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు.

Images source : google

మొత్తం 15 ఇన్నింగ్స్‌లో 67.30 స్టైక్ రేటుతో 673 పరుగులు చేశాడు.

Images source : google

ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఏబీ డివిలియర్స్ రికార్డును అధిగమించేవాడు.

Images source : google

ఒకే ఐపీఎల్ ఎడిషన్‌ల్ అత్యధిక పరుగులు చేసిన నాన్ ఓపెనంగ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించేవాడు.

Images source : google