https://oktelugu.com/

తెలుగు చిత్రసీమలో సురేఖ వాణి కి స్పెషల్ ఇమేజ్ ఉంది.

సురేఖవాణి  కూతురు సుప్రిత ఫ్రెండ్స్ తో  ఫుల్ ఎంజాయ్ చేస్తోంది

కొన్ని నెలలుగా సుప్రిత తన పర్సనల్ ఖాతాను  మెయింటేన్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ దిగి గ్లామర్ షో చేస్తోంది.

బీచ్ లు, పార్టీలు, హోటళ్లలో ఆమె ఎక్కడున్నా తన ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారును ఆకర్షిస్తోంది.

హీరోయిన్ రేంజ్ లో ఉన్న సుప్రీతను చూసి ఆడియన్స్ సైతం ఫుల్ లైక్ చేస్తున్నారు.