నటి సురేఖావాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా సెలబ్రిటీగా అవతరించింది.

లక్షల్లో ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. సుప్రీతను సురేఖావాణి ప్లాన్ ప్రకారం ఫేమస్ చేసింది.

కూతురుతో కలిసి డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంటాయి.

టీనేజ్ నుండే సుప్రీత గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ చేయడం స్టార్ట్ చేశారు.

ఇంస్టాగ్రామ్ లో ఆమెను ఆరు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు.

తాజాగా తన అందమైన ఫొటోలు షేర్ చేస్తూ సుప్రీత నెటిజన్లకు హాట్ నెస్ పంచింది.