https://oktelugu.com/
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.
నిత్యం ఏదో ఒక ఘాటు పోస్టులతో ఈ అమ్ముడు ఇన్ స్టాలో షేర్ చేసే పోస్ట్ మతులు పొగొడుతుంది.
తల్లితోపాటు పలు రీల్స్ చేస్తుంది.
తాజాగా వంకాయ రంగు సంప్రదాయ లంగా ఓనీలో అందాలు ఆరబోసింది.