సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నటి సురేఖా వాణి కూతురు సుప్రీత. 

ఈమెను సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతగా అనుసరించడానికి గల కారణం ఏమిటంటే అలరించే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. 

గ్లామర్ లో అమ్మ సురేఖా వాణికి ఏమాత్రం తగ్గని సుప్రీత చేసే డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. 

ముఖ్యంగా చిన్ని గౌన్లు వేసుకొని సురేఖా, సుప్రీత స్పైసీ స్టెప్స్ తో కాకరేపుతారు. వీరి బోల్డ్ అటెంప్ట్ టెంప్ట్ చేసేలా ఉంటుంది. 

తల్లిని ఫాలో అవుతున్న సుప్రీత సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతోంది

తాజాగా  సెల్ఫీ తీసుకొని బిగువైన ఎద అందాలు కనిపించేలా ఠారెత్తించే ఫొటోలు షేర్ చేసింది.  

అందులో పరువాలు కనిపించేలా వంగి వంగి రెచ్చగొట్టింది. 

అందులో పరువాలు కనిపించేలా వంగి వంగి రెచ్చగొట్టింది.