సుప్రీత సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు..

ఈ అమ్మడు రీల్స్ తో నెటిజన్లకు కాకరేపుతుంటుంది.

మాంచి ఘాటైన ఎక్స్ ప్రెషన్స్ తో అందాల విందు పంచుతుంటుంది..

తాజాగా కారులో  వెళుతుతో దాని సెంట్రల్ అద్దంలో సెల్ఫీ తీసుకుంటూ ముద్దులు పెట్టింది.

చిలిపిగా అల్లరి చేసింది.. కన్నుగీటి కొంటె చూపులతో సెగలు రేపింది.

సుప్రీత ఘాటు రోమాన్స్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.